జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ. జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ. జై అమిత్ షా జై జై అమిత్ షా.

జై అయోధ్యరామ్ జైశ్రీరామ్. జై భారతీయ జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ. జై నరేంద్ర మోడీ జై జై నరేంద్ర మోడీ. జై అమిత్ షా జై జై అమిత్ షా. జై ఆదిత్యనాథ్ జై జై ఆదిత్యనాథ్. జై పురందేశ్వరి జై జై దగ్గుబాటి పురందేశ్వరి. 1. చండీవి ప్రచండివి సమర విజయ కారివి వారాహి విశ్వరూప దారివి నీవే నమ్మ శివాజీ చేతిలోని భవాని ఖడ్గమై రాక్షస పరిపాలనను అంతంఇంక చేయవమ్మా. జై పురందేశ్వరి దగ్గుబాటి పురందేశ్వరి. 2. నందమూరి తారకరామ బసవతారకమ్మల త్యాగనిరతి సేవస్ఫూర్తి ప్రతిబింబం నీవమ్మా చెంచురామయ్య వెంకటేశ్వర ధైర్య స్టైర్యములు నీవై అణగారిన ప్రజలను ఆదుకొనగా రావమ్మ. జై పురందేశ్వరి దగ్గుబాటి పురందేశ్వరి. 3. జగనసుర మాఫియా ప్యాక్షణ్ మూకల పైన విజయ కనకదుర్గవై విజ్రుబన చేసినావు రౌడీలు గుండాలు డ్రగ్స్ గంజాయి ముఠాలను ఝాన్సీ రుద్రమ్మ వై వెంటాడి తరిమినావు. జై పురందేశ్వరి దగ్గుబాటి పురందేశ్వరి. 4. రాజమహేంద్రవరమునందు వికసించిన( బిజెపి) కమలమువై జైత్రయాత్ర చేసినావు అద్భుతముగా గెలిచినావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున కాషాయ సైన్యములకు నాయకివై నిలిచినావు ఆనందం పంచినావు. జై పురందేశ్వరి దగ్గుబాటి పురందేశ్వరి. 5. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణము అమరావతి సాకారము పోలవరం నిర్మాణము నీకే కదా సాధ్యము. కేంద్రంలో అత్యున్నత పదవులను చేత పట్టి ఆంధ్ర కీర్తి బావుటాను విశ్వమంతా ఎగరేయుము. జై పురందేశ్వరి జై జై పురందేశ్వరి