Headlines

మీభవిష్యత్తు బాగుండాలంటే శ్రీను మామకు ఓటు వేసి గెలిపించండి…అన్న సిని నటుడు విక్టరీ వెంకటేష్,,,

ఏలూరు జిల్లా కైకలూరు:::(భారత్ న్యూస్) మీభవిష్యత్తు బాగుండాలంటే శ్రీను మామకు ఓటు వేసి గెలిపించండి…అన్న సిని నటుడు విక్టరీ వెంకటేష్ 09-05-2024::::: (నవజనతా న్యూస్) ::::బుధవారం సాయంతం:౦5:30 నిముషాలనుండిరాత్రి 09:30 సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి ఎన్డీ.ఏ.కూటమి పార్టీ ఆఫీస్ నుంచి పడమట పాలెం, ఎస్.అర్.పీ. అగ్రహారం, సానా రుద్రవరం , కోరుకొల్లు , వేమవరప్పాడు, తామర కొల్లు,వింజరం , కైకలూరు శ్యామలాంబ అమ్మవారి గుడి వరకు తన మామయ్య అయిన ఎన్.డీ.ఏ. కుటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మద్దతుగా రోడ్ షో పాల్గొన్నారు.. పెద్ద సంఖ్యలో ఎన్డీ.ఏ. కూటమి నాయకులు, కార్యకర్తలు వెంకటేష్ అభిమానులు రోడ్ షోలో పాల్గొన్నారు.. తానను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకి వెంకటేష్ అభివాదం తెలిపారు మీ ప్రేమ చూస్తే ఇక్కడే ఉండాలని ఉంది అన్నారు మీరు ఉత్సాహంతో ” మా శీను మామ కి ఓటు వేయాలి” మీ భవిష్యత్తు బాగుండాలంటే కమలం గుర్తుకు ఓటు వేసి శీను మామని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు.