వి కొత్తపాలెంలో HP పెట్రోల్ బంక్ ప్రారంభం

భారత్ న్యూస్ కోడూరు

వి కొత్తపాలెంలో HP పెట్రోల్ బంక్ ప్రారంభం

పరమేశ్వర HP పెట్రోల్ బంక్ ప్రారంభం

కోడూరు మండల ప్రజలకు తీరనున్న పెట్రోల్ కష్టాలు

వి కొత్తపాలెం గ్రామంలో నూతన ఏర్పాటుచేసిన HP పెట్రోల్ బంకును గురువారం నాడు పెట్రోల్ బంక్ అధినేత యలవర్తి రాజబాబు దంపతులు కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వి కొత్తపాలెం నుండి విశ్వనాధపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన నూతన పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు దీంతో కోడూరు మండల ప్రజలకు పెట్రోల్ కష్టాలు తీరనిన్నాయి.
ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు