Headlines

: పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

భారత్ న్యూస్ విజయవాడ…

: పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :
ది.27-04-2024(శనివారం) ..

👉 కంచికచర్ల మండలంలోని వేములపల్లి గ్రామంలో గాలిదిన్నె వెంకట నర్సయ్య గారు ఇటీవల మృతి చెందడంతో శనివారం వారి నివాసానికి వెళ్లి… ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

👉 కంచికచర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీర్సమియా గారి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో… శనివారం వారి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …