పామర్రు నియోజకవర్గ మొవ్వ మండలం అయ్యంకి గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన,,

భారత్ న్యూస్ మొవ్వ

పామర్రు నియోజకవర్గ మొవ్వ మండలం అయ్యంకి గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ గారు

పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ప్రజలు. విజయహారతులు అందిస్తూ అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలు

జగనన్న పాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం పథకాలు ఇచ్చాం – మీ ఊరి రూపురేఖలు మార్చి అభివృద్ధి చేశాం, అందరికీ అండగా నిలిచాము

ప్రజలకు సేవకుడిలాగా ఉండడమే నా లక్ష్యం

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరాను

మళ్ళీ జగనన్నను, కైలే అనిల్ కుమార్ గారినే గెలిపిస్తామని చెప్పిన గ్రామం ప్రజలు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు