తిరుపతి రూరల్ మండలం, చిగురువాడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారి ఇంటింటి ప్రచారం,,

భారత్ న్యూస్ గుడివాడ….

చిగురువాడలో “పులివర్తి నాని” గారు….

  • తిరుపతి రూరల్ మండలం, చిగురువాడలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారి ఇంటింటి ప్రచారం
  • ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు
  • ప్రతి ఇంటి గడప తొక్కుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ
  • సూపర్ సిక్స్ పథకాలైన అవగాహన కల్పించిన పులివర్తి నాని గారు
  • మే13న జరుగుతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

.