అంబరాన్నంటేలా మోపిదేవి మండలంలో మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం,,,

భారత్ న్యూస్ మోపిదేవి

అంబరాన్నంటేలా మోపిదేవి మండలంలో మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం

బుద్ధప్రసాద్ కు మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

రోడ్ షో ముందు భారీ ర్యాలీగా కదంతొక్కిన టీడీపీ..జనసేన శ్రేణులు

అడుగడుగునా గజమాలలతో ఘన స్వాగతం

మోపిదేవి నుంచీ ప్రారంభమై రావివారిపాలెం మీదుగా పెదకళ్ళేపల్లి వైపు సాగిన రోడ్ షో

అడుగడుగునా క్రేన్ సహాయంతో గజమాలలతో మండలికి ఘన స్వాగతాలు