ప్రతిరోజు సంక్రాంతి పండగే – మచిలీపట్నం నగర నడిబొడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న రాష్ట్రస్థాయి కోడిపందాలు డెన్ –

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,అమరావతి విజయవాడ:- ప్రతిరోజు సంక్రాంతి పండగే – మచిలీపట్నం నగర నడిబొడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న రాష్ట్రస్థాయి కోడిపందాలు డెన్ – మచిలీపట్నంలోని రాబర్సన్ పేట ఆర్ పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బలరామునిపేట కోకవారి వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి కోడిపందాల డెన్ను ఛాలెంజంగా నిర్వహిస్తున్న కోడిపందాల రాయుళ్లు కాంట్రాక్టర్ తోట సత్యనారాయణ రావు ఇంటి వెనుక భాగంలోని 1000 గజాల కాళీ దొడ్డిలో నగర నడిబొడ్డులో కోడిపందాలు ప్రతిరోజు నిరాటంకంగా జరుగుతున్నాయి రాష్ట్రం నలుమూలల నుండి వందలాది టూవీలర్లు కార్లలో వచ్చిన కోడిపందాల రాయుళ్లు పేకాట రాయుళ్లు పెద్ద ఎత్తున కత్తి కాటా పందాలు ఉదయం రాత్రి తేడా లేకుండా నిర్వహిస్తున్నారు ఉన్నత కుటుంబాలు నివసించే ప్రాంతంలో అసాంఘిక శక్తులు కోడి పందాలు పేకాటలు గంజాయి డ్రగ్స్ వాడకం పక్క రోడ్లలో వ్యభిచార గృహాలు నిర్వహించడం పట్ల నిత్యం భయాందోళన చెందుతున్నారు ముఖ్యంగా స్త్రీలు ఆడపిల్లలు భయాందోళనతో రోడ్డుపైకి వెళ్తున్నారు స్థానిక మేయర్ చిటికెన నాగేశ్వరరావు పూర్తి సహాయ సహకారాలతో స్థానిక సచివాలయం సిబ్బంది సహకారంతో నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం పోలీసులకు కూడా నెలనెలా లక్షల రూపాయలు లంచాలు రావడంతో ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా కోడిపందాలు డెన్ నిరాటంకంగా కొనసాగడం పట్ల స్థానికులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏ మాత్రం లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈడెన్ నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుని డెన్నో కోళ్లను సీజ్చేసి ముఖ్యంగా మహిళలకు ఆడపిల్ల అసాంఘిక శక్తుల వల్ల ఏ ప్రమాదము లేకుండా శాశ్వత కాలంపోలీస్ పీకేట్