ప్రభు సేవ కోసం శ్రమ దిన ఉపవాసాలు చేస్తున్న క్రేస్తవ సోదరి, సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::29\03\2024::: (భారత్ న్యూస్)::: ప్రభు సేవ కోసం శ్రమ దిన ఉపవాసాలు చేస్తున్న క్రేస్తవ సోదరి, సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేసిన అంబులు వైష్ణవి అత్యంత పవిత్రంగా ఏసుప్రభు నామాన్ని జపిస్తూ లోక రక్షకుడైన ప్రభువు అందరినీ చల్లగా చూడాలని ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆనందంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మరియు వారి తండ్రి డాక్టర్ మనోజులు క్రైస్తవ సోదర సోదరీమణులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పవిత్రమైన రక్తము చేత ఏసుప్రభు మనం చేసిన పాపాలను కడిగి సన్మార్గంలో జీవించాలని కోరుకున్నారు కుల,మత,రాజకీయాలకు అతీతముగా తన తండ్రి డాక్టర్ మనోజ్ వైద్యం ద్వారా ప్రజాసేవ చేస్తున్నారని,నా తండ్రి నేర్పించిన శాంతి,సహనం,ఓర్పు, తో ఎందరికో వైద్యం చేస్తున్నారని నాతండ్రిని ఆదర్శముగా తీసుకొని మాకు వున్న సంపాదనలొ కొంత భాగం పేద ప్రజలకు వివిధరకాలుగా సహాయం చేస్తూ సంతృప్తిని చెందుతున్నామని గుర్తు చేసుకొంటూ పేద వారికి తమవంతుగా సహాయం సహకారాలందిస్తామని చెప్పి క్రైస్తవ సోదరి,సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రింట్ మరియు ఎలక్ట్రానికి మీడియా ద్వారా దయామయూడైన ప్రభువుఆసిస్సులు అందరికి ఉండాలని తెలియచేశారు