అవనిగడ్డ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” యాత్ర

భారత్ న్యూస్ ఘంటసాల

అవనిగడ్డ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” యాత్ర

ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ వార్తా విని బాధతో మరణించిన కోడాలి సుధాకరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా భువనేశ్వరి.

సుధాకరరావు చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి.

చంద్రబాబు భరోసా పత్రాన్ని బాధిత కుటుంబానికి అందచేసిన భువనేశ్వరి.

నారా భువనేశ్వరుని చూసేందుకు భారీగా వచ్చిన గ్రామస్తులు.

గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించిన భువనేశ్వరి.