మోసపూరిత మేని ఫెస్థొలనూ అబద్దపు ప్రచారాన్నినమ్మ వద్దన్న ఏం.ఎల్.ఏ.డి.ఎన్.ఆర్.

ఏలూరు జిల్లా కైకలూరు:::(భారత్ న్యూస్) మోసపూరిత మేని ఫెస్థొలనూ అబద్దపు ప్రచారాన్నినమ్మ వద్దన్న ఏం.ఎల్.ఏ.డి.ఎన్.ఆర్. మరియుశాసనలి సభ్యులుజయ మంగళ వెంకటరమణ నవరత్నాలు ప్రకటించిన నాటి నుండి కరొనా కష్టకాల సమయంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొంటూ ప్రజా సేవ చేస్తూ ముందుకు నడుస్తున్న జగనన్న మనకొసము మరొక 22 రత్నాలను అందించిన జగనన్నని మల్లి ముఖ్యమంత్రి గా ఆశీర్వాదించాలన్న ఎమ్మెల్యే డి.ఎన్.ఆర్.శాసన మండలి సభ్యులు జయ మంగళ వెంకటరమణ* శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు జయమంగళ జయమంగళ వెంకటరమణ ఈ రోజు సాయంత్రం మండవల్లి మండలం కొవ్వాడలంక లో 24 లక్షల నిధులతో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న సీ.సీ. రోడ్ల ప్రారంభోత్సవమునకు ముఖ్య అతిధిగా పాల్గొని రోడ్లకు కట్ చేసి ప్రారంభించి శిలాపలకమును ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం భాగంగా 10వ రోజు గా ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని చెప్పిన సమయమునకు చెప్పినట్లు సేవలు అందిస్తూ గ్రామాల అభివృద్దే తన యొక్క అభివృద్ధి గా భావించి సేవలు అందిస్తున్న జగన్ ని అందరు ఆశీర్వదించాలని తెలియజేశారు. కొంతమంది జెండాలు అన్ని జత కలుపుకుని పూటకో జెండా వేసుకుని అబద్దపు ప్రచారాలతో, మోసపూరిత మేనిఫెస్టోలతో మీ ముందుకు వస్తున్నారు, జగన్ మేనీపోస్టులో చెప్పిన పధకం చెప్పినట్లుగా కరోనా వంటి విపత్కర పరిస్థితిలో కూడా సమయమునకు అందించి నవరత్నాలతో పాటు మరో 22 రత్నాలు అందించి మీ గ్రామ సచివాలయం ముందర ప్రదర్శించి సేవలు అందింస్తుంటే ఈ ప్రతిపక్ష నాయుకులకు గత ప్రభుత్వాలకు చేతకాక అక్కసు వెల్లగక్కుతున్నారని అటువంటి నాయకులు చరమగీతం పాడాలని ప్రజలకు తెలిపారు. ప్రతి గ్రామమును జగన్ ద్వారా మరింత అభివృద్ధి పరచాలంటే మీ యొక్క ఓటును శాసనసభ్య అభ్యర్థిగా నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ కి వేసి ఆశీర్వదించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ఏఏంసి చైర్మన్ చేబోయిన వీర్రాజు, రాష్ట్ర నాయకులు ముంగర నరసింహారావు, సయ్యపురాజు గుర్రాజు, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు బేతపూడి ఏశావు రాజు, సర్పంచ్ ఘంటసాల తిరుపతి వెంకన్న, సీనియర్ నాయకులు ముంగర నరసింహరావు, మండవల్లి వైసీపీ నాయకులు మెండ సురేష్ బాబు, బొబ్బిలి రత్తయ్య నాయుడు, గుడివాడ తమ్మీ స్వామి, పెరుమాళ్ళ సత్యనారాయణ, ఎంపీటీసీలు దారం రమేష్, పెరుమాళ్ళ లక్ష్మి కాంతం సోమరెడ్డి, జిల్లా వైస్సార్ సేవాదళ్ అధ్యక్షులు బలే నాగరాజు, మాజీ పిఏసియస్ అధ్యక్షులు బొమ్మానబోయిన గోకర్ణ యాదవ్, ఆటపాక వైసీపీ సీనియర్ నాయకులు కన్నా రమేష్, కొల్లా సాయి,పెద్దిరెడ్డి తేజా, పులపర్రు సూరిబాబు, చావలిపాడు శ్రీను, స్థానిక నాయకులు మోరు వినాయకుడు, జయమంగళ కృష్ణ, జయమంగళ వెంకన్న, పెద్దా వడ్డి, ఘంటసాల రంగారావు, గ్రామ పెద్దలు, కన్వినర్లు, గృహసారదులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.