గుడ్ ఫ్రైడే సందర్భంగా కృష్ణాపురంలో నిర్వహించిన సిలువ యాత్ర

గుడ్ ఫ్రైడే సందర్భంగా కృష్ణాపురంలో నిర్వహించిన సిలువ యాత్ర

*ఈరోజు కోడూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చి నందు నిర్వహించిన సిలువ యాత్ర ప్రత్యేక ప్రార్థనలు మాన‌వాళి కోసం జీసస్ చేసిన త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. ఇత‌రుల‌పై ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, స‌హ‌నం, త్యాగం, ఇవ‌న్నీ త‌న జీవితం ద్వారా ఆయ‌న మాన‌వాళికి ఇచ్చిన సందేశాలు, అని అన్నారు.