పైన కనబడుతున్నటువంటి యువతి పేరు బోయ భారతి మరుట్ల సచివాలయ పరిధిలో వాలంటీర్ గా

భారత్ న్యూస్:
కూడేరు ఏప్రిల్ 13:
పైన కనబడుతున్నటువంటి యువతి పేరు బోయ భారతి మరుట్ల సచివాలయ పరిధిలో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తుంది నిన్నటి రోజు ఉదయం 9 గంటలకు కూడేరు ఎంపీడీవో ఆఫీస్ వద్దకు వాళ్లింటిరి విధులకు రాజీనామా చేయాలని కూడేరుకు కలగళ్ల గ్రామం నుంచి బయలుదేరిందని సమాచారం దయచేసి ఆటో వాహనదారులైన టు వీలర్ వాహనదారులైన మీ యొక్క వాహనములలో పైన కనిపించిన వంటి బోయ భారతి మీ యొక్క ఆటోలో ప్రయాణించిన వివరాలు తెలిసిన వెంటనే నెంబర్ 970 5558188 సమాచారం ఇవ్వగలరు ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును