అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలలోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో అన్ని రంగాలలో,,

భారత్ న్యూస్ అవనిగడ్డ

అమ్మఒడి, చేయూత వంటి సంక్షేమ పథకాలలోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేసిన వైసిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుందాం:-అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, సతీమణి కెప్టెన్ లక్ష్మీ గారు..

మోదుమూడి గ్రామంలో జననిరాజనాల మధ్య వైసీపీ ఎన్నికల ప్రచారం…

మోదుమూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, సతీమణి కెప్టెన్ లక్ష్మీ గారు, రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి ఉజ్వల గారు, రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులు మరియు జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు…

అవనిగడ్డ మండలం, మోదుమూడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి, సతీమణి కెప్టెన్ లక్ష్మీ గారు, రమేష్ బాబు గారి, కుమార్తె సింహాద్రి ఉజ్వల గారు, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు,మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీ సింహాద్రి చంద్రశేఖర రావు గారిని,అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారిని, అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు…

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీ దేవి, జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు…