కావాలి వారి పల్లి పంచాయతీ లో తెలుగుదేశం మేనిఫెస్టో పథకం సూపర్ 6 ప్రచారం,,,

కావాలి వారి పల్లి పంచాయతీ లో తెలుగుదేశం మేనిఫెస్టో పథకం సూపర్ 6 ప్రచారం

పాకాల( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండలం కావాలి వారి పల్లి పంచాయతీ కావలి వారి పల్లి పాతూరు కావలి వారి పల్లి కొత్తూరు
సర్పంచ్ చంగల్ రాయులు చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి
టిడిపి కుటుంబ సభ్యులు కలసి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరిస్తూ ప్రతి కడపకు వెళ్తున్నామని ప్రతి కుటుంబానికి తెలియజేస్తున్నామని టిడిపి కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు