తనపల్లి పంచాయితీలో జనసేన – టీడీపీ – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారి “మీ ఇంటి వద్దకే మీపులివర్తి నాని కార్యక్రమం,,

తనపల్లి పంచాయితీలో జనసేన – టీడీపీ – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారి “మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమం

చంద్రగిరి (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయితీలో జనసేన – టీడీపీ – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారి “మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని” కార్యక్రమంలో భాగంగా శ్రీ పులివర్తి నాని గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి (POC) శ్రీ దేవర మనోహర గారు.ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు శ్రీ హరీష్, చంద్రగిరి మండల అధ్యక్షుడు శ్రీ తపసి మురళి రెడ్డి, జనసేన వీర మహిళ బిగలా అరుణ, మరియు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.