Headlines

Everyone says my eyes are good. Janhvi Kapoor

భారత్ న్యూస్ సినిమా,,,అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించారు.జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ హాట్ ఫోజులకు కుర్రకారు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు. తాజాగా ఆమె కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్‌ షోలో సందడి చేసింది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌తో కలిసి ఈ షోలో రచ్చ రచ్చ చేసింది.తెలుగులో ఏదైనా బుతు పదం చెప్పమని అడగ్గా.. నా కొ..క అంటూ చెప్పి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. నీ బాడీలో నీకు ఏ పార్ట్‌ను ఎక్కువ ఇష్టపడతారని అడగ్గా.. అందరూ నా కళ్లు బాగుంటాయని అంటుంటారు. కానీ నా ఎద బాగాలనే ఎక్కువుగా చూస్తారని చెప్పి బోల్డ్ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ సమాధానానికి కరణ్ జోహర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.