నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు.. 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి!

భారత్ న్యూస్ హైదరాబాద్…నిమ్స్ హాస్పిటల్ సరికొత్త రికార్డు.. 2000 కిడ్నీ మార్పిడి సర్జరీలు పూర్తి!

Ammiraju Udaya Shankar.sharma News Editor…దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్.

ఇందులో 1,900 మంది రోగులకు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఉచితంగా వైద్యం.

అరుదైన రికార్డు సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి.