భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్..!
ఇకపై సబ్సిడీ డబ్బులు నేరుగా డిజిటల్ వాలెట్‌లోకి జమ కానున్నాయి. 🏦💸
📍CBDC డిజిటల్ రూపాయి ద్వారా రేషన్ పేమెంట్స్
📍ప్రతి కుటుంబానికి డిజిటల్ వాలెట్
📍బయోమెట్రిక్ అవసరం తగ్గే అవకాశం

📍విజయవాడ, విశాఖలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం