భారత్ న్యూస్ విశాఖపట్నం..విద్యుత్ పొదుపుగా వాడుకోండి: కేంద్ర విద్యుత్ శాఖ
వేసవి కాలం నేపథ్యంలో పగటిపూట విద్యుత్ వినియోగం భారీగా పెరిగి పోతోంది: కేంద్రం
కాబట్టి విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచించిన కేంద్రం.

ఇప్పటికే ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.