.ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ.ద్వారా నిరుపేద,సామాన్యులకు ప్రజాసేవ చేస్తూన్న ఏ.పీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చంద్రకళారెడ్డి*

భారత్ న్యూస్ విజయవాడ…ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ.ద్వారా నిరుపేద,సామాన్యులకు ప్రజాసేవ చేస్తూన్న ఏ.పీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చంద్రకళారెడ్డి* ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ.జాతీయ కార్యదర్శి బి.బి.వి.నరసింహారావు తో కలసి ప్రజాసేవలో పాల్గొంటున్న చంద్రకళారెడ్డి చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పేద ప్రజలు కి సేవచేస్తూ ముందుకు సాగుతూన్న చంద్రకళారెడ్డి ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ.లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా నియమించాలనే సంకల్పముతో జాతీయ అధ్యక్షులు ప్రతిపాటి చంద్రమోహన్ తో చర్చించి ఆమోదం పొంది మహిళాప్రెసిడెంట్ గాభాద్యతలు తీసుకొని సక్సెస్ బాటలో పేద ప్రజలకు హుమన్ రైట్స్,,సమాచార హక్కు చట్టం ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలతో మమేకమవ్వుతూ ముందుండి నడిపిస్తానని ప్రతిజ్ఞ చేసిన చంద్రకళారెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ ఉత్తమ సేవాపురస్కార అవార్డ్ని తీసుకొంటున్నాన్నారు ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ.జాతీయ ప్రెసిడెంట్ ప్రత్తిపాటి చంద్రమోహన్ కి మరియు జాతీయ కార్యదర్శి బి.బి.వి.నరసింహారావు కి ధన్యవాదాలు తెలియచేస్తూ,, మరియు జాతీయ నాయకులు అందరి సలహా,సూచనలతో ప్రజాస్వామ్యం లో ప్రజలకి తనవంతు సేవచేస్తానని ప్రమాణం చేశారు ఉత్తమ ప్రజాసేవలో ప్రజలకి సేవ చేస్తున్న చంద్రకళారెడ్డికి సన్మానం చేస్తూన్న శుభసందర్భములో ఫోరమ్ ఫర్ అర్.టీ.ఐ. జాతీయ ప్రెసిడెంట్ ప్రత్తిపాటి చంద్రమోహన్ మరియు జాతీయ కార్యదర్శి బి.బి.వి.నరసింహారావు, చంద్రకళారెడ్డికి శుభాకాంక్షలు తెలియచేసారు