గ్రామ వాలంటీర్స్ అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని, రానున్న కాలంలో వాలంటీర్స్ వేతనం పెంచి ఇవ్వబోతున్నారు,,

భారత్ న్యూస్ అవనిగడ్డ

అవనిగడ్డ నియోజకవర్గంలోని గ్రామ వాలంటీర్స్ అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని, రానున్న కాలంలో వాలంటీర్స్ వేతనం పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఎవరు రాజీనామాలు చేయవద్దు, ఎవరికి భయపడవద్దు అని భరోసా ఇస్తున్న అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు గారు