ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సేవలు మరో 11 నెలల పొడిగింపు

భారత్ న్యూస్ గుంటూరు…ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సేవలు మరో 11 నెలల పొడిగింపు

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,532 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల (Contract Junior Lecturers) సేవలను మరో 11 నెలల పాటు కొనసాగిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

▪️పొడిగింపు కాలం: 01 జూన్ 2026 నుండి 30 ఏప్రిల్ 2027 వరకు.