జూలై నుంచి ఆక్వా రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….జూలై నుంచి ఆక్వా రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం

ఆక్వారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరుని ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

తమ సమస్యల్ని నిన్న వైయస్ జగన్ గారిని కలిసి వివరించిన ఆక్వా రైతులు

మీకు అండగా పార్టీ ఉంటుందని ఆక్వా రైతులకు భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు