అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

భారత్ న్యూస్ అనంతపురం..అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

అయోధ్యలో కొలువైన అందాల రాముడికి స్థానిక భక్తుడు (రైతు) ఒకరు సమర్పించిన కానుక విశేషంగా నిలుస్తోంది.

తాను పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా అందించారు.

ఈ పండు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది.

స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా, తులసి దళంతో కలిపి ఈ పండును సోమవారం దేవుడికి సమర్పించారు…