భారత్ న్యూస్ రాజమండ్రి…జూన్ 20న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న (శనివారం) విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ స్కీమ్ కింద కేంద్రం ఏడాదికి రూ.2 వేల చొప్పున 3 విడతల్లో మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

23వ విడత ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలగనుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకే డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు…