టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విశాఖ డీఈవో కార్యాలయంను

భారత్ న్యూస్ విశాఖపట్నం..టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విశాఖ డీఈవో కార్యాలయంను ముట్టడించిన టీచర్లు.

వెబ్ కౌన్సెలింగ్ వద్ద మాన్యువల్ ముద్దు అంటూ నినాదాలు.