15 ఏళ్ల నాటి ఫొటో ఇప్పుడు వైరల్..!

భారత్ న్యూస్ విజయవాడ…15 ఏళ్ల నాటి ఫొటో ఇప్పుడు వైరల్..!

ఒకరు తమిళనాడు ముఖ్యమంత్రి.. మరొకరు ప్రతిపక్ష నేతగా మారిన అరుదైన క్షణం.

కాలమే రాజకీయ సమీకరణాలను ఎలా మార్చిందో చూపిస్తున్న పాత చిత్రం…