సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు.

భారత్ న్యూస్ హైదరాబాద్…సీఎం చంద్రబాబు గారి నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ గారు.

ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్. దాదాపు గంటసేపు చంద్రబాబుతో ప్రధాని ఆత్మీయ సమావేశం జరిగింది…