భారత్ న్యూస్ హైదరాబాద్…ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?
ఇంధన పొదుపు కోసం మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోడీ తన కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని, ప్రజలు కూడా సహకరించాలని ఇలా చేస్తున్నట్లు సమాచారం.

అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.