జులై 1వ తేదీ నుంచి ఐదు కీలక మార్పులు…

భారత్ న్యూస్ గుంటూరు…జులై 1వ తేదీ నుంచి ఐదు కీలక మార్పులు…

జులై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్, విమాన ఇంధన (ATF) ధరలను చమురు సంస్థలు సవరించనున్నాయి. కియా, టాటా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి.

హెచ్ఎఎఫ్సీ రెగాలియా గోల్డ్ కార్డ్ లాంజ్ నిబంధనలు మారుతుండగా, ఆధార్లో ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని యూఐడీఏఐ కల్పించనుంది….