భారత్ న్యూస్ శ్రీకాకుళం….కుప్పం చిగురుగుంట గోల్డ్ మైన్స్ లో భారీ నిక్షేపాలు.
వచ్చేనెల 9వ టెండర్ ప్రక్రియకు శ్రీకారం , 8.5 టన్నుల బంగారం ఉండొచ్చని అంచనా. గత ఏడాది సర్వే తాజాగా 272 హెక్టార్ల కు టెండర్ , దాదాపు 5 వేల మందికి ఉపాధి.
WhatsApp us