ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంప‌ర్ ఆఫ‌ర్‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంప‌ర్ ఆఫ‌ర్‌

వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు

రేపటి నుంచి నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం రేఖ గుప్తా ఆదేశం

వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయం

సీఎం కాన్వాయ్ లో వాహనాలు నాలుగుకు తగ్గింపు

నా భారతదేశం- నా కర్తవ్యం ఉద్యమాన్ని ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి సోమవారం “మండే మెట్రో ” నిర్వహించనున్న ప్రభుత్వం