ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం

భారత్ న్యూస్ గుంటూరు…ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం

(క్వింటాలుకు)

వరి (సాధారణ రకం) – రూ.2441

వరి (గ్రేడ్ ఏ) – రూ.2461

హైబ్రిడ్ జొన్నలు – రూ.4023

మల్దండి జొన్నలు – రూ.4073

సజ్జలు – రూ. 2900

రాగులు – రూ.525

మొక్కజొన్న – రూ. 2410

కందులు – రూ. 8450

పెసర్లు – రూ.8780

మినుములు – రూ.8200

పత్తి (మధ్యరకం) – రూ.8267

పత్తి (లాంగ్ రకం) – రూ. 8667

వేరుశనగ – రూ.7517

పొద్దుతిరుగుడు – రూ.8343

సోయాబీన్ – రూ.5708

నువ్వులు – రూ.10,346

ఒడిసలు – రూ.10,052