బండి సంజయ్ తనయుడి వ్యవహారంపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత..

భారత్ న్యూస్ హైదరాబాద్…బండి సంజయ్ తనయుడి వ్యవహారంపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత..

ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఫోకస్ కావడం వల్ల ఆడపిల్లలకు నష్టం జరుగుతుంది.. ఇందులో బాధితురాలుకు నష్టం జరగకుండా.. అనవసర ప్రచారాలు మానుకోవాలి..

పరోక్షంగా గులాబీ పార్టీపై విమర్శలు..

బండి కుమారుడు సహా ప్రమేయం ఉన్న అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన కవిత….