భారత్ న్యూస్ వరంగల్ …అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాములలో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
చెన్నూరు మార్కెట్ యార్డు గోదామును సందర్శించిన ఆయన, ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
