భారత్ న్యూస్ అనంతపురం ..అమరావతి వేశ్యల రాజధాని అని ఎలా అంటారు..?: వంగలపూడి అనిత
సాక్షి ఛానల్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎలా?

ఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా?
అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణం
అమరావతి అంటేనే జగన్ కు అక్కసు
వంగలపూడి అనిత