భారత్ న్యూస్ హైదరాబాద్ …రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
నీకు అంత దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రా.. తేల్చుకుందాం
అది కాకపోతే మా ఎమ్మెల్యేలను లాక్కున్నవు కదా.. కనీసం వాళ్లతో అయినా రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి రా
హరీష్ రావు…
WhatsApp us