కేంద్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సు

భారత్ న్యూస్ హైదరాబాద్…కేంద్రానికి నీతి ఆయోగ్ కీలక సిఫార్సు

రెండేళ్ల పాటు దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులను నిషేధించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు.

పశ్చిమాసియా సంక్షోభంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ.

భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చులు, దిగుమతి ధరలు.

సెంట్రల్ సెక్రటేరియట్ పునర్నిర్మాణ పనులను వాయిదా వేసిన కేంద్రం.