విజయవాడలో సెలూన్ కొనికి ప్రారంభోత్సవం :

భారత్ న్యూస్ రాజమండ్రి….విజయవాడలో సెలూన్ కొనికి ప్రారంభోత్సవం :

పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.