భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది

భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో టోగో దేశ జెండాతో నౌక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అందులో 12 మంది ఇండియన్లు ఉన్నారు. భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారు