భారత్ న్యూస్ హైదరాబాద్…రేపు మీ ఫోన్లో అలర్ట్ వస్తే టెన్షన్ పడొద్దు!
మే 2న దేశవ్యాప్తంగా
National Disaster Management Authority ఆధ్వర్యంలో Cell Broadcast Alert System టెస్ట్ నిర్వహించబడుతుంది.
📱 మీ ఫోన్కు: 🔔 గట్టిగా శబ్దం / వైబ్రేషన్తో అలర్ట్ వస్తుంది
⚠️ ఇది ఎమర్జెన్సీ కాదు — కేవలం ట్రయల్ మాత్రమే
🎯 ఉద్దేశ్యం:
భూకంపాలు, వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో
ప్రజలకు కీలక సమాచారం వేగంగా చేరవేయడం

👉 కాబట్టి అలర్ట్ వచ్చినప్పుడు భయపడకండి