భారత్ న్యూస్ విశాఖపట్నం.ఏపీలో మరో 5 రోజులు మిశ్రమ వాతావరణం. ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. కోస్తా జిల్లాల్లో 5 రోజులపాటు కొనసాగనున్న వర్షాలు. తీరం వెంబడి గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఉండనున్న ఈదురుగాలులు. -విశాఖ వాతావరణ కేంద్రం
