భారత్ న్యూస్ హైదరాబాద్…కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్
మనం కలికాలంలో ఉన్నాం.. మనుషులనే కిడ్నాప్ చేసి వారి కిడ్నీలు అమ్మేవారు, కుక్కలను వదిలేస్తారా?
కుక్క రక్తం అమ్మేవారిదే కాదు, కొనేవారిదీ కూడా తప్పే.
కొనే వారు అయినా అడగాలి కదా ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తోందని.

కర్మ సిద్ధాంతం గుర్తుంచుకోండి.. ఈ రోజు తప్పు చేస్తే అది మీ జనరేషన్కే తగులుతుంది – రేణు దేశాయ్.