నాగాయలంక సాయిబాబా గుడి వద్ద కూలీల ట్రాక్టర్ బోల్తాపడి పదిమందికి గాయాలు

భారత్ న్యూస్ విజయవాడ.బ్రేకింగ్ న్యూస్

కృష్ణాజిల్లా

అవనిగడ్డ నియోజకవర్గం

నాగాయలంక లో ఘోర రోడ్డు ప్రమాదం

నాగాయలంక సాయిబాబా గుడి వద్ద కూలీల ట్రాక్టర్ బోల్తాపడి పదిమందికి గాయాలు

ప్రమాద బాధితులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు

ముగ్గురు పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం రిఫర్ చేయనున్న వైద్యులు

ప్రమాద బాధితులందరూ నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.