నాగాయలంక ప్రధాన సెంటర్లో గాని కాలువ ఇరువైపులా రోడ్డు ఆక్రమించుకుంటంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని

భారత్ న్యూస్ గుంటూరు…నాగాయలంక ప్రధాన సెంటర్లో గాని కాలువ ఇరువైపులా రోడ్డు ఆక్రమించుకుంటంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు సంబంధించిన అధికారులు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం వారిపై పలు అనుమానాలు. ఈనెలలోనే రోజు విడిచి రోజు యాక్సిడెంట్లు అవ్వటం జనాలు ఆందోళన చెందుతున్నారు ఎన్నిసార్లు అధికారులు కి పదేపదే విలేకరులు విషయం తెలపగా ఎటువంటి చర్యలు తీసుకోబోవుట ఇటువంటి సంఘటన జరుగుతున్నాయని