భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
వేసవిలో వీఐపీ దర్శనాలు రద్దు
మే 1 నుంచి రద్దు చేసే యోచనలో టీటీడీ
తద్వారా సామాన్యులకు తగ్గనున్న నిరీక్షణ సమయం
WhatsApp us