..భారత్ న్యూస్ హైదరాబాద్….నేషనల్ మెడికల్ కమిషన్ స్కాం కేసులో కీలక పరిణామం
వరంగల్ లోని కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ పై కేసు నమోదు
కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డిపై కేసు నమోదు చేసిన సీబీఐ
మెడికల్ కాలేజీ అప్రూవల్స్ కోసం రూ.66 లక్షల లంచం చెల్లించిన చైర్మన్ కొమ్మారెడ్డి
తెలుగు రాష్ట్రాల్లోని రెండు కాలేజీలలో అక్రమాల గుర్తింపు
విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్, కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డిపై కేసు నమోదు

దేశవ్యాప్తంగా 36 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ
నిందితుల్లో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఆరుగురు అధికారులు.