.భారత్ న్యూస్ హైదరాబాద్….హీరోయిన్ చేతికి సీఎం ఐపీఎల్ టిక్కెట్లు
తెలంగాణ సీఎంకు ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో మ్యాచ్‌కు వెళ్తున్న కుషితా కల్లాపు
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టిక్కెట్ ఫోటోలను స్టోరీలో పెట్టిన కుషితా
సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా ? లేకపోతే బ్లాక్‌లో అమ్ముతున్నారా?

రూ. 40,000 విలువైన ఎలైట్ లాంజ్ టిక్కెట్లను ఫ్రీగా హీరోయిన్లకు పంచుతుంది ఎవరు?