రైలు కోచ్ నంబర్ పై ఐదు అంకెలు ఏం చెబుతాయంటే?
భారత్ న్యూస్ విజయవాడ…రైలు బోగీలపై ఉండే ఐదు అంకెల నంబర్ దాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి రెండంకెలు అది తయారైన సంవత్సరాన్ని (ఉదా: 05 అంటే 2005) సూచిస్తాయి. చివరి మూడంకెలు కోచ్ రకాన్ని తెలియజేస్తాయి. 001-200 వరకు ఉంటే ఏసీ కోచ్, 201-400 మధ్య ఉంటే స్లీపర్, 401-600 అయితే జనరల్ కోచ్ గా పరిగణించాలి.రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే సమాచారం ఇది.
